నేను, దామరాజు వెంకటేశ్వర్లు. 28 సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నాను. ఆంధ్రప్రభ, విజేత, వార్త, ఆంధ్రజ్యోతి పత్రికల్లో సీనియర్ జర్నలిస్ట్ గా పని చేశాను. ప్రస్తుతం ఆంధ్రజ్యోతిలో సీనియర్ బిజినెస్ రిపోర్టర్ గా పని చేస్తున్నాను. ఇన్నేళ్ళ పాత్రికేయ వృత్తిలో ఎకానమీ, ఇన్వెస్ట్ మెంట్, ఆధ్యాత్మికం వంటి విభాగాల్లో 300 పైగా వ్యాసాలు పబ్లిష్ అయ్యాయి. వాటిని ఒక్క చోట చేర్చడమే ఈ ప్రయత్నం.
No comments:
Post a Comment